శుభవార్త, తెలంగాణలో త్వరలో 20,000 పోలీస్‌ ఉద్యోగాలు

Written by

హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ ప్రకటన: 20,000 పోలీసు ఉద్యోగ నియామకాలను భర్తీ చేయనున్నట్లు హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ తెలియ చేసారు, త్వరలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ పోలీసుశాఖ‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు మ‌హ‌మూద్ అలీ స్పష్టం చేశారు.

ఇది నిజంగా నిరుద్యోగ యూవతకు శుభవార్త.

ఇందులో 30 శాతం పైగా మహిళలకు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించిన‌ట్లు తెలిపారు.

Photos by Deccan Chronical and Sakshi

సంబందించిన శాఖలలో వివరణలు తీస్కొని ఉద్యోగాలకు అప్లై చేయాలని మేము కోరుకుంటున్నాము.

Article Categories:
News · Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares